Knowledge is not questioning better but answering better. Any development which is hampering balance between food,work and thought among all social sections of people is not true development but artificial development. There is nothing brilliant than self.

దేశ ప్రజలకు మరియు ప్రపంచ ప్రజలకు మొదటగా కావలసినది మానసిక (ఆహారము ,పని మరియు ఆలోచన /మాట ) సమతుల్యత.
దానిని ఆడ్డుకునే అభివృద్ధి ఏదైనా సరే అది కేవలము కృత్తిమ అభివృద్ధి అవుతుంది కాని నిజమైన అభివృద్ధి కాదు .
కళ్ళు మూసుకు పోయేంత కాటుక మంచిది కాదు కదా !  

Comments