Self purpose doesn't end at self development into true but also making others as truly-developed. Because nothing has true start and true end. Everything is cyclic and reciprocative. Have belief in word(sense) than mind(work). Namelessness is fearful than death.
నేను ముఖ్యముగా ప్రచారము చేసేది ఏమంటే సమస్యకు సమస్య యొక్క సమస్య గా ఉండటము, ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లు గా భావన చేయటము, విషయ ఆసక్తి పెంచుకోవటము మరియు లోపల గురించి తెలుసు కోవాలంటే అంచు యొక్క అంచును పరీక్ష చేయడము .
----------
అజ్ఞానిగా ఉండటము కన్నా జ్ఞానిగా కనిపించడము మేలు .
అయితే జ్ఞానిగా కనిపించిన వాడు జ్ఞానిగా ఉండాలి ఇతరులకు అజ్ఞానిగా కనిపించడము ద్వారా వారిని జ్ఞానులుగా నిలుపుట కొరకు . .
----------
తీవ్రవాది అయిన జ్ఞానిగా కనిపించే వాడికి మితవాది అయిన అజ్ఞానిగా కనిపిస్తూ జ్ఞానిగా ఉండే వాడు మాట నిలకడ లేని వాడిగా కనిపించడము చాలా సహజము .

Comments