If human history is supposed to be a book,every person can be explained as two/three/four words in it. So avoid believing in huge speeches,huge book/s and silence.

ఎంతటి జ్ఞానము కలిగిన దీర్ఘ ప్రసంగము /దీర్ఘ ఉపన్యాసము/పెద్ద పుస్తకము అయినా సరే అంతిమముగా రెండు లేదా మూడు లేదా నాలుగు మాట(ఆలోచన ) లలో కుదించి మాట లాడ వచ్చు .
కనుక అతి ఆలోచన (మాట ) లేదా ఆలోచన (మాట ) లేమి రెండూ నేరమే . 

Comments