Devil of divisive-casteism must need be addressed by being 'devil of devil to devil by devil for devil' to it. BIG PEOPLE MUST DO BIG RISKS.

వెలుగు కలగాలంటే మంట కలగాలి .
అంత మాత్రాన మంటను నమ్మలేము కదా !
-------
వ్యాపారములో రిస్క్ శాతము 51 % కన్నా తగ్గితే లాభసాటి తనము పెరుగదు -ఉండదు .
అయితే వ్యాపారముకు నైతికత ఎంతో సక్రమత అంతే కావాలి .
---------
ప్రజలకు నిజమైన (నైతిక -సక్రమ ) జ్ఞానము కలగాలంటే అజ్ఞానముగా కనిపించాలి .
అంటే శీలముకు మరియు గుణము కు మధ్య అంతరము ఉండాలి .
---------
ఇక దేవినేని నెహ్రూ మరియు వంగవీటి రాధాకృష్ణ మధ్య వైరము మరియు రామ్ గోపాల్ వర్మ "వంగవీటి" సినిమా  గురించి నేను ఇక్కడ నా మాటలు తెలియచేయాలి .
---------
ప్రజలలో పరిపక్వత లేమి కారణముగా ప్రభుత్వములో అసాంఘికత ఉంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
అయితే ప్రజలు పరిపక్వము చెందిన ప్రస్తుత దశలో ప్రభుత్వములో అసాంఘికత ఉండదు కనుక "సమాజములో కూడా అసాంఘికత" ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉండాలి ?
--------
సమాజములో అసాంఘికత(రౌడీ తత్వము)(భూస్వామ్యము ) అనగా "కలయిక (స్వయం సంపాదన ) లేని విభజన (కుల)(చందా ) వాదము" లేదా "విజయవాడలో దేవినేని నెహ్రూ మరియు వంగవీటి మోహన రంగా -రాధా  వైరము " లేదా "వారి వైరము అనే వారు ఎదగలేని వారి బలహీనత చుట్టూ చేరిన కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల వైరము".
--------
ఇక పాయింట్ కు వస్తే .......
రాం గోపాల్ వర్మ "వంగవీటి " సినిమా లో దేవినేని నెహ్రూ (కమ్మ ) వారికే అనుకూలముగా ఉంటుంది .
ఎందుకంటే పేరు ఒకరి దైతే సినిమా కథ అనేది "ఇంకొకరి యొక్క వేరొకరి  పక్షాన" ఉండాలి కదా !
ఏం తప్పేంటి ?
-------
అంటే రామ్ గోపాల్ వర్మ తన సినిమాకు  "దేవినేని " అని సినిమా పేరు పెట్టి వంగవీటి (కాపు ) వారికే అనుకూలముగా తీస్తే అప్పుడు వంగవీటి రాధా కు బాగుంటుందా ? అని బహిరంగముగా వంగవీటి రాధాను ఇందుమూలముగా అడుగుతున్నాను .
--------
అయినా నాకు అర్ధం కాక అందరినీ అడుగుతున్నాను .
ఇద్దరి మధ్య వైరము అనేది ఉంటే మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కలిగిన తీర్పు ఉంటుంది కదా నాలుగవ
వ్యక్తి జ్ఞాన పరమైన బరితెగింపు లేని తనము కొరకు .
అలాగే ప్రభుత్వము యొక్క న్యాయ వ్యవస్థ లో లొసుగులు ఉంటే సమాజములో సునిశిత్వము అనేది
పరిపక్వత చెందిన ప్రస్తుత దశలో నిర్మూలన చేయాలి కదా !
సమాజము అనేది నలుగురితో నిర్మితమైనది . ఇద్దరితో కాదు కదా!
--------
ఓ దేవినేని నెహ్రూ  'గారూ ' ! ఓ వంగవీటి రాధా కృష్ణ గారూ !
సమాజము అనేది పవిత్రమైన దేవాలయము అని ఒప్పుకుంటారా లేదా ?
"సత్యము వేరు" గా ఉన్నా సమాజము అనే పవిత్ర దేవాలయములో దేవినేని నెహ్రూ మరియు వంగవీటి రాధా -రంగా ఇరువురూ కూడా రౌడీలు గా పేరు తెచ్చుకున్న మాట "వాస్తవమే" కదా !
----------
ఇక ప్రస్తుతముకు వస్తే .......
"వంగవీటి " సినిమా అనేది కేవలము దేవినేని నెహ్రూ మరియు వంగవీటి రంగా వ్యక్తిగత జీవితముల
గురించి కాదు .
"వంగవీటి "సినిమా అనేది వ్యక్తిగత జీవితములకు మరియు సామాజిక (మానసిక ) కాపు మరియు కమ్మ వర్గాల జీవితములకు మధ్య ఉన్న వృత్తి జీవితములకు చెందినది .  

















Comments