Word has harmonious sense. Harmonious sense has questioning sense,statement sense and explanatory sense. So world people should talk harmoniously while using their words. Ears require harmony to hear word rightly.

మాట అనగా ఆలోచన .
మాటకు స్వరము ఉంటుంది .
స్వరము అనేది మూడు రకాలు .
మొదటిది ప్రశ్న స్వరము .
రెండవది ప్రకటన స్వరము .
మూడవది వివరణ స్వరము .
కనుక ప్రజలు స్వరము ప్రకారము మాటలాడాలి . 

Comments