Being self-deceptive to self-deceptive is self-empowerment. Being kali to kali is satyam.

ప్రతి మనిషి గౌరవ ప్రదమైన జీవితము కోరుకుంటాడు కనుక నాలుగు మాటలలో అతని బండారము బయట పడుతుంది .
మొదటి మాట అనేది ఆతను ఎవరు ?
రెండవ మాట అనేది అతను ఏమి చెపుతున్నాడు .
మూడవ మాట అనేది అతను ఎవరితో ఆ మాట చెపుతున్నాడు ?
నాలుగవ మాట అనేది అతను ఎవరితో ఆ మాట ఎందుకు అలా చెపుతున్నాడు ?

Comments