Love work as much as loving better half. Life may have imagination and laugh but life itself should not become imagination and laughing stock.
ఎవరి పని వారికి ఇష్టము కలిగిస్తుంది కాని కష్టము కలిగించదు -కలిగించరాదు -ఎలా కలిగిస్తుంది ?
ఒక పక్షికి నడవడము కష్టము అవుతుంది కాని ఎగరడము కష్టము ఎలా అవుతుంది ?
మనిషికి పరుగెత్తడము లేదా స్తబ్దుగా ఉండటము కష్టము (బానిసత్వము ) అవుతుంది కాని మనిషికి నడక కష్టము ఎలా అవుతుంది ? - కాదు - కారాదు .

Comments