Duty(freedom to be self in self) without right(being self in other) is meaningless.
తోటి వారు తనతో చెప్పినది తాను ఆలోచన చేయలేక పోయినా తోటి వారు చెప్పినది విని తనలోని వాడు తనతో చెప్పినది ఆలోచన చేసినా మొదటగా మంచిదే .
తోటి వారికి చెప్పే హక్కు ఎంత ఉందో వినే వారికి తాము విన్న దానిని ఆలోచించి ఆ ప్రకారము ఎప్పుడు ఏది ఎలా ఎందుకు చేయాలో నిర్ణయము (ప్రకటన ) చేసుకునే హక్కు కూడా అంతే ఉంది .
తోటి వారికి చెప్పే హక్కు ఎంత ఉందో వినే వారికి తాము విన్న దానిని ఆలోచించి ఆ ప్రకారము ఎప్పుడు ఏది ఎలా ఎందుకు చేయాలో నిర్ణయము (ప్రకటన ) చేసుకునే హక్కు కూడా అంతే ఉంది .
Comments