Indian national congress is like ocean water which can't be consumed by self but can make all others in world to have water by forming clouds through allowing evoparation of its ocean water.

తెలుగు దేశము పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టుక అనేది పవిత్రమైనదే కాని పవిత్రత గమ్యము అనేది ప్రజలను పవిత్రులుగా చేయుట ద్వారా తాను అపవిత్రముగా నిలుచుట అని తెలియకపోవటమే తెలుగు దేశము పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ అజ్ఞానము .
సామాజిక (మానసిక ) అజ్ఞానము,అవకాశ వాదము మరియు అరాచకము ఉన్నాయి కనుక వాటికి వ్యతిరేకముగా సంఘర్షణ జరిపేందుకు తెలుగు దేశము పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ పుట్టాయి . .
అయితే అజ్ఞానము ,అవకాశ వాదము మరియు అరాచకము నిర్మూలన జరుగుతున్నప్పుడు ఇక పవిత్ర తీర్ధము అయిన తెలుగు దేశము పార్టీకి మరియు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు మనుగడ ఎలా కొనసాగ గలదు ఎంత పెద్ద నాయకుడు తలకు ఎత్తుకున్నా సరే !

Comments