That means Indian police and US govt are running parallel governance on money lending.

కాల్ మనీ సృష్టి కర్తలు భారతీయ పోలీసు వారే .
కాల్ మనీ అనగా అడిగితే అడిగిన వెంటనే వేరొకరి డబ్బు అప్పుగా ముట్టుట .
అసలు వేరొకరి డబ్బు తాను అడిగిన వెంటనే అప్పుగా పుడుతుందా అన్న ప్రశ్నకు భారతీయ పోలీసు వారు విపరీత జవాబు ఇస్తారు .
భారతీయ పోలీసు వారు ప్రతి పౌరుడికి మొదటగా క్రెడిట్ ఇస్తారు . అదే మహా నేరము .
అసలు తన పేరు కలిగిన తన పది వేలు అనే డబ్బు లేకుండా ఎలా తన స్థిరాస్థి పై కాల్ మనీ అడుగ గలరు ఎవరైనా ?
అదీ గాక అసలు ఆ విధముగా పొందిన కాల్ మనీ ని ఎలా వాడుకుంటాడు ? తిరిగి ఎలా చెల్లించగలడు ? అన్న ప్రశ్నలు కాల్ మనీ వ్యవస్థలో ఉండవు .
కనుక కాల్ మనీ వ్యవస్థ అనేది రిజర్వ్ బ్యాంకు ద్రవ్య చలామణీ నిబంధన లకు వ్యతిరేకము .





Comments