Politics is to make peace(equality) by better(over being the best to the best) socio-economics on international scale.So two into two may or may not be true four in politics. And one into two into two can also be four in politics.

అగ్ర వర్ణము కు అహంకారమే కుల వ్యవస్థ పతనము కు నాంది .
అగ్ర వర్ణము నిమ్న వర్ణాలను అగ్ర వర్ణాలుగా చేయటమే నిజమైన అగ్ర వర్ణము .
నెంబర్ ఒకటి అనగా నెంబర్ రెండుకు నెంబర్ రెండుగా ఉండటము ద్వారా తాను నిజమైన నెంబర్ ఒకటిగా నిలుస్తూ ఇతరులను నెంబర్ ఒకటి వారిగా చేయుట .
టెక్నాలజీ అనేది అసాధ్యమైన సామాజిక(మానసిక ) సమానత్వమును సుసాధ్యముగా చేసింది .

Comments