Anything which is narrated/explained/analysed at first and stated at next must make substance in other's minds towards enrichment(moralising) for society(knowledge). Social-law is strong that much to make any evil(ill) self-eliminate itself even though social-law gets attracted and bowed by personal-law. Anything knowledge(subjective objectivity) even though bows and gets attracted by other influences makes that ill attraction to self-eliminate itself if we inculcate patience and thought(sense) to that knowledge thing. Because evil is not evil to itself. Simple!
నీవు మాటలాడే మాటల జ్ఞానము నీకు ఎంత ఉపయోగ పడుతుందో ఎదుటి వారికి అంతే ఉపయోగపడుతూ వారి ఎదుటి వారికి అంతే ఉపయోగపడాలి .
కనుక నీ మానసిక శ్రమ లో నీకు నీవు అడిగే ఫలము కేవలము మూడవ వంతు మాత్రమే నీది . మిగతా రెండు వంతులలో ఒక వంతు నిన్ను స్వీకరించే వారిది మరియు ఇంకొక వంతు నిన్ను స్వీకరించే వారిని స్వీకరించే వారిది .
కనుక నీ మానసిక శ్రమ లో నీకు నీవు అడిగే ఫలము కేవలము మూడవ వంతు మాత్రమే నీది . మిగతా రెండు వంతులలో ఒక వంతు నిన్ను స్వీకరించే వారిది మరియు ఇంకొక వంతు నిన్ను స్వీకరించే వారిని స్వీకరించే వారిది .
Comments