Your words should be mild while your mind is to be maintained as harsh.
Anything attractive is detrimental to human nervous system as it makes nerves weak.
మాటలు మార్పు చేయగలవా ? అన్న ప్రశ్నకు మాటలు ప్రశ్నగా కనిపిస్తూ ప్రకటన గా ఉంటే ఆనందము గా నిలిచి మార్పు అనేది తెలియకుండా జరిగిపోతుంది .
ఆయుధ ప్రయోగము వలన కలిగేది అంతము గురించిన భయము మాత్రమే కాని "భయము తరువాత నిలిచే అంతిమము" కాదు అనేది గ్రహించాలి .
ఎందుకంటే మనిషికి మాత్రమే తన మైండ్(ఉన్నది ఉన్నట్లు ) కు ఆలోచన (ఉన్నది లేనట్లు ) ఉంటుంది . జంతువులకు మైండ్ (ఉన్నది ఉన్నట్లుగా ) మాత్రమే ఉంటుంది .
కనుక మనిషి అన్న వాడు తిరిగి మనిషిగా నిలిచి "నిలిచిపోయే వాటి " గురించి ఆసక్తి కలిగి ఉండాలి కాని "ఉన్న వాటి " గురించి ఆసక్తి కలిగి ఉన్నా అవి శాశ్వతము కాదు ?
బంగారము కూడా ఏదో ఒక నాటికి మెరుగు అవసరత కలిగి తరుగు విధి కలుగుతోంది కదా ! ఇక మామూలు వస్తువుల మీద ఆసక్తి అనవసరము కదా ! అలా అని సన్యాసము గురించి చెప్పను . ఉన్న వాటి మీద తృప్తిని మించిన సంపద ఏముంది అని ఆలోచించమని అందరినీ అడుగుతున్నాను .
Consumerism is criminal.
If you start consuming goods,where is the end for consuming things?
So limit your needs in your things than consuming other's production on forever basis.

Comments