Audience should give a lesson to these babus(actors)(heroes).
డబ్బున్న దరిద్రుడు అయి ఉండవచ్చు .
అయినా సినీ పత్రికలలో మరియు సినీ వెబ్ మాగజైన్ లలో విలేఖరులు వ్రాసే వ్రాతలు అన్నీ నిజములు కాకపోవడానికి ఎంత అవకాశము ఉందో అన్నీ అబద్ధములు కాకపోవడానికి అంతే అవకాశము ఉంది కదా !
సినిమా వార్తలు సినిమా రంగ లక్ష్య పటిష్టత కు ఉండాలి -ఉంటాయి -ఎందుకు ఉండవు ?
Comments