What one is saying other must be able to be done by self. I say about mind-discretion and avoidance of social exposure. That means I should be able to be discrete-minded and avoiding social exposure
అందరూ చల్లగా "ఉండాలి " అని చెప్పటము అనేది ఓక ఎత్తు(రూప భావన ) అయితే అందరూ చల్లగా "ఉండాలి" అని ప్రవర్తించడము అనేది మరో ఎత్తు (గుణ భావన ).
"ఉండాలి " అని ప్రవర్తించడము అనేది "ఉంటుంది " అని తాను మొదటగా ఉండాలి అనే దానిని విశ్వసించడము కదా !
"ఉండాలి " అని ప్రవర్తించడము అనేది "ఉంటుంది " అని తాను మొదటగా ఉండాలి అనే దానిని విశ్వసించడము కదా !
Comments