Never underestimate or overestimate intuition of previous generations and future generations about your thought by your name.

నీ ఆలోచన నీకు ఎంత ఉపయోగకరమో అంతే స్థాయిలో ఇతరులకు మరియు వారి ఇతరులకు ఉపయోగకరముగా ఉంటేనే దానికి స్వార్ధము మరియు బానిసత్వము అంటుకోకుండా స్వయం ప్రకాశముగా ఎప్పటికీ శాశ్వతముగా వెలుగుతూనే ఉంటాయి నీ పేరు మీదుగా .

Comments