This is India at where socially perverted people like swami swaroopaananda can live with dignity. Because India's founding fathers built India as inclusive of 'perversion' as 'perversion of perversion to perversion is ALSO knowledge'. Anyhow! "Swamiji" ! Broad-minded Indian law exonerated contradiction between your words and social conduct as swamiji. But posterity will place your conduct,your words and your followers in "appropriate" position. O my world people ! Isn't it so?
"నేనెప్పుడూ (ప్రభుత్వము కు వ్యతిరేకముగా) ఉద్యమ కారుడినే "- పై ఇంటర్వ్యూ లో స్వామీ స్వరూపానంద .
అంటే ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రజల కు /యొక్క /కొరకు నైతికత పట్ల ఆలోచన లేని మరియు భాద్యత లేని అసాంఘిక వ్యవస్థ అని ఈ నేరగాడి మాట (అభిప్రాయము ).
అంటే ప్రజలు ఏ స్థాయిలో అనైతిక ఆలోచనలు (మాటలు ) చేస్తున్నా ప్రభుత్వము అనేది ప్రజల అనైతికతకు నైతికముగా ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ నేరగాడి మాట .
అంటే ప్రభుత్వము అనేది న్యాయస్థానముల చట్ట ప్రకారము నడుచుకోవలసిన వ్యవస్థ అని ఈ నేరగాడికి తెలుసా ?
Comments