If you feel ill ('being as being' by 'being as not') at public,how can I feel good('being as not' by 'being as being') at you? That is my point against you.

ఒక సారి మహాత్మా గాంధీని బ్రిటిష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్  . "ఏమయ్యా ! ఈ చదువు సంధ్య లేని భారతీయులకు స్వాతంత్ర్యం గురించి నీవు పోరాటం చేస్తున్నావు . స్వాతంత్ర్యం సిద్ధించినా 'చదువు అంటే వ్యతిరేకముగా అడిగితే బుద్ధి(పేరు ) సక్రమతగా ఉండుట ' అని తెలియని ఈ భారతీయులు తిరిగి అరాచకము (అజ్ఞానము ) వైపుకు ఇచ్చిన స్వాతంత్ర్యం నడుస్తుంది కదా ! " అని అడిగాడుట .
      దానికి గాంధీ మహాత్ముడు " నిజమే ! ఈ చదువు సంధ్య లేని భారతీయులకు తమకు చదువు సంధ్య లేదు అని తెలుసు . అయితే చదువుకున్న మీకు తమ చదువు(పదార్ధ ధర్మము,దాని గురించి ప్రశ్నలు మరియు వివరణలు ) గురించిన పరమార్ధము అనేది శాశ్వత శాంతిని ప్రసాదించే జ్ఞానము (సామాజికత ) అని మీకు తెలియదు కనుక నేను మీకు వ్యతిరేకముగా పోరాటము చేస్తున్నాను ." అని శాంతముగా చెప్పాడుట .
అయితే ఇక్కడో మాట ! మహాత్మా గాంధీ శాంతి కొరకు పోరాటము చేసే వాడు శాంతి యుతముగా ఉండాలి కాని నేను కుళ్ళుకు వ్యతిరేకముగా పోరాటము చేసే వాడిని కనుక శాంతి యుతముగా ఎలా కనిపిస్తాను ?".

Comments