SPEAKING FACE-TO-FACE MEANS WRITING FOR OTHER/S. So please observe self-cheats who avoid their face while speaking with other/s.

       మాటలతో ఏమవుతుంది ? మనిషిని చంపితే ధనము మరియు అధికారము వస్తుంది కదా ! అని భావించే వారు సమాజము (మానవ మానసికత ) లో మాటల శక్తి మరియు పని తీరు గురించి జ్ఞానము లేని వారే .
       మనిషిని చంపితే పొందేది ధనము మరియు అధికారము కాదు . మనిషిని చంపితే పొందేది పబ్లిక్ విచారణలు మరియు సాంఘిక అనామకత్వము మాత్రమే .
----------------
మాటలు వ్రాసి ఇతరుల సముఖముకు అందించటము వలన వారి వారి ఇతరులతో తమ గురించి తాము సత్యముగా ఉండలేక పోయినా ఇతరులు వ్రాసి అందించిన మాటలను అసత్యముగా ఎవరూ నిలుపలేరు ఆ మాటలలో సత్యము గనుక ఉంటే .
మాటలు వ్రాయాలన్నా  మరియు ఆ మాటలు ఇతరుల సముఖముకు అందించాలన్నా తన చేతులు మరియు /లేదా నోరు ద్వారా అది సాధ్యము .
చేతులు లేదా నోరు అనగా మాటలకు మరో రూపము .
అంటే తనచే వ్రాయబడిన /వ్రాయించబడిన /పలికిన మాటలు తిరిగి తన చేతులు /ముఖము తో అందించడము వలన ఆ మాటలు ద్విగుణీకృతము అయి సమాజములో ముడిపడి ఉంటాయి .
------------
కనుక చేతితో అయినా మాటలు వ్రాయండి . లేదా ముఖముతో అయినా మాటలు మాట్లాడాలి .
ఫోనులో మాటలు మరియు తన మాటలు వేరొకరితో చెప్పించడము అనేది సాతాను లక్షణము .
-------------
ఇక మాటల విషయానికొస్తే మాటలో ప్రకటించే బలము ఎంత ఉన్నదో  ప్రశ్నించే(ఆశ్చర్య ) బలము అంతే ఉంది కనుక మాటలను వ్రాసేటప్పుడు ప్రతి మాట కూడా ఇతర మాటలతో కలిసినప్పుడు నిలకడ మరియు సక్రమత కోసము అర్ధము యొక్క గూడార్దము -అంతరార్ధము గురించి ఆలోచన పెట్టటము జరుగుతుంది కనుక మోసగాళ్ళు వ్రాయాలన్నా లేదా ముఖతా చెప్పాలన్నా భయపడతారు.



Comments