Anything which is the best of the best becoming the worst of the worst is to be better. .

ఎన్నికలు అర్ధవంతము కావాలంటే మూడు సవరణలు ముఖ్యము .
1. ఎన్నికల సంఘము పార్టీల ఎన్నికల గుర్తులు రాజ్యాంగ విరుద్ధము గా గుర్తించి రద్దు చేయాలి .
2. సుప్రీం కోర్టు మరియు హై కోర్టులు ప్రజాప్రతినిధులు తమను "తరువాత(అంతిమము)గా ఎన్నుకున్న ప్రజల  సంక్షేమము కోసము" భావ ప్రకటన స్వేచ్చను గుర్తించి తదనుగుణముగా .విచారించి తీర్పులు ఇవ్వాలి .
3.చట్టసభలలో అరాచకము లేకుండా చట్ట సభలు అర్ధవంతముగా నడిచే విధముగా రాజ్యాంగ యంత్రాంగం అయిన గవర్నరు ,రాష్ట్రపతి ,రాజ్యాంగ ధర్మాసనము మరియు సాయుధ బలగాల అధిపతులు క్రియాశీలకముగా వ్యవహరించే విధముగా చట్ట సభలకు అధ్యక్షత వహించే వారు చర్యలు చేపట్టాలి .

Comments