Without realising self and society,poor people continue to shout about their hunger. Rupee is not for enjoyment but for security. Poor people drink liquor with their hard earned money without knowing this. So govts started exploiting poor people drug-mindset by EXCISE DEPT. AUCTIONS.India and Indian-born must know India is land of karma but not land of bhogam.
రూపం కన్నా గుణం ప్రధానం.
లేని వారు తప్పు చేయకపోయినా లేని వారిని ఉన్న వారు పెట్టే పరీక్షలలో నెగ్గుకు రావాలి. అలా నెగ్గుకు రాకపోతే ఉన్న వారు లేని వారి చేతిలో రూపాయలు పోసినా అవి లేని వారి చేతిలో నిలువక సమాజములో దారిద్ర్యము అలానే కొనసాగుతుంది .
రూపాయి అంటే సత్యములో అధికారము .
సత్యములో అధికారము అనేది అడిగితే దక్కేది కాదు .
సత్యములో అధికారము అనేది ఓర్పు మరియు ఆలోచనతో కూడిన జ్ఞానము వలన దక్కేది .
అంటే సమాజము (జ్ఞానము) పరిపక్వము చెందే వరకు ఓర్పు మరియు ఆలోచన అనేది పేదలు అలవరచుకోవాలి.
Comments