Avoid rhetoric.
కావలసినది మనిషికి మంచి గుణము మరియు మంచి ఫీలింగ్ .
అయితే అవి రెండూ చదువు మరియు తెలివి(నైపుణ్యము ) వలన కలగటము లేదు అని సమాజములో భావించినప్పుడు ఆ చదువు మరియు తెలివి (నైపుణ్యము ) ప్రజలకు అక్కరలేదు .
సర్టిఫికేటు అనేది మనిషికి సర్టిఫికేటు లేని ఇతరుల కన్నా ముందు వరసలో ఉంచుతుంది కాని ఆ సర్టిఫికేటు అనేది కలిగి ఉన్నంత మాత్రాన ఆ పని చేయగల శక్తి కి గ్యారంటీ కాదు .
సర్టిఫికేటు మరియు అవార్డులు లేకుండా చాలా మంది పేరు సంపాదించి స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు .
-------------------
మనిషి మంచి గుణము సంపాదన చేయాలంటే అజ్ఞానిగా కనిపించాలి .
మనిషి మంచి ఫీలింగ్ సంపాదన చేయాలంటే అజ్ఞానులను రెచ్చ గొట్టాలి .
-------------------
అజ్ఞానము అనేది మానసిక బలహీనత .దానిని ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని రెచ్చ గొట్టటము చేయకపోతే ఆ మానసిక (సామాజిక) బలహీనత వలన సమాజములో దారిద్రము మరియు రోగము పెరిగి చివరకు అది మనిషి సమాజమును ఆలోచన లేని జంతువుల సమాజముగా తిరోగమన దిశలో ప్రయాణము చేస్తుంది .

Comments