IGNORANCE(KNOWLEDGE) IS 99 PAISE PAYMENT. TRUE-KNOWLEDGE IS Re.1 PAYMENT.

WILL IT BE LEGAL IF 99 PAISE IS GIVEN FOR Re.1 ? 
రూపాయి చెల్లించాలంటే 99 పైసలు చెల్లించడము న్యాయమా ?
అజ్ఞానము లక్షణము అనేది "తెలిసిపోయినట్లుగా ఉంటుంది".తిరిగి "వ్యతిరేకముగా అడిగితే సక్రమముగా సమాధానము చేయలేరు".
అజ్ఞానము(ప్రభావము) అనేది జ్ఞానము(అధికారము)గా కనిపిస్తుంది. లేనిచో అజ్ఞానముకు సమాజములో మనుగడ ఉండదు కదా !     

Comments