At present,we are living in anarchy.reaction against imperialism limping towards social true democracy.

తన పేరు మీద ఉన్న (లేదా కలిగిన) మాటను సవరణ  చేసుకోవచ్చు ,
కాని తన పేరు మీద కలిగిన మాటను ఎవరూ నిర్మూలన చేసుకోలేరు .
మాట అనేది మనిషి సృష్టికి మరియు నడవడికి మూలము .
మాట అనేది సామాజిక మానసికము .
కనుక అవినీతి పరుల ,అజ్ఞానుల మరియు విపరీత మనస్కుల ఆలోచనలను నిర్మూలన చేయాలంటే వారికి అలా "కనిపించాలి ". అప్పుదే అవినీతి నిర్మూలన సాధ్య పడి ప్రజాస్వామ్యము మొదలవుతుంది .

Comments