Human SOUL is sensible mindful voice by name.
ఏ మనిషికి అయినా భావుకత లోపిస్తే అతడు మానవతావాది ఎలా అవుతాడు ?
తన మనసు(ఆలోచన)ను తిరిగి తన మనసు(ఆలోచన) లో ఉంచడమే మనిషి అన్న వాడి ఏకైక కర్తవ్యము .
మనుషులుగా పుట్టిన వారిలో కేవలము మూడింట రెండు వంతులు మంది మాత్రమే మనుషులుగా నిలిచిపోయారు .
Comments