Avoid imitation of other's self by being self in one's own self. Mind maturity is meant to be REAL SELF, TRUE SELF and KNOWLEDGE SELF.

ప్రజలలో మరియు వారి పోలీసులలో నటన (సక్రమత ) అనేది వారి మానసిక ఎదుగుదల సంపూర్ణము కావటానికి కేవలము అవసరత మాత్రమే కాని సర్వ కాల సామాజిక విధి కాదు . ఈ సత్యమును విస్మరించితే కలిగే పరిణామాలు చెడుగా ఉంటాయి .
అయితే ప్రజలలో మరియు వారి పోలీసులలో నైతిక (బుద్ధి ) - సామాజికత (జ్ఞానము ) కూడా వారి సక్రమత (నటన) కు తప్పని సరి .


Comments