Shiva Movie | Botany Patamundi Video Song | Nagarjuna, Amala
వేదాంతము మరియు ఆధ్యాత్మికత చెప్పే
ముఖ్య సూత్రములు ఏమంటే
1.నోరు ఉంది కదా అని పారేసుకోకూడదు. నోరు అనేది అడగటానికి ,తెలుసుకోవటానికి మరియు తెలియ
చెప్పటానికి మొదటగా. తరువాత భోధన.
2.అపరిపక్వదశలో దేనిలో ఉండవలసినది అది అందులో ఉండదు -ఉండరాదు-
ఎందుకు ఉండాలి?-ఎలా ఉండగలదు?
3.పరిపక్వదశలో దేనిలో ఉండవలసినది అది అందులో ఉంటుంది-ఉండాలి-
ఎందుకు ఉండదు?-ఎలా ఉండలేదు?
----------------------------------------------------
కనుక మద్యపానములో మద్యపానము
లేదు.
చెడులో చెడు లేదు.
అయితే చెడు దృష్టితో చూస్తే చెడులో
చెడు కనపడుతుంది.
అంటే చూసే కోణము మరియు/లేదా పదార్ధము యొక్క "సంక్లిష్టత" లో
మంచీ లేదా చెడు ఉంటుంది.
కనుక చెడు కు,తప్పుకు మరియు కోరికకు పరిష్కారము కూడా సంక్లిష్టత కు "సంక్లిష్టత యొక్క సంక్లిష్టత"గా ఉండుటలోనే ఉంది.
కోరికను అణచరాదు.కోరికను కనిష్ట
మరియు గరిష్ట పరిమితుల మధ్య అదుపు
చేయాలి.
Comments