మునుకోటి గారూ !
ఆత్మ హత్య సదృశ్య పరమైన బుద్ధి విచక్షణారాహిత్యముతో మరియు
'కనీస మరియు గరిష్ట పరిమితులు లేకుండా' బరి తెగించి ప్రవర్తించి ఈ లోకము విడిచి
వెళ్ళాలనుకుంటున్న వారికి ప్రభుత్వము తన శాఖల మంత్రుల ద్వారా
రెండు సారులు హెచ్చరికలు చేయగలదు కాని వారిని ఎంత కాలము ఎన్ని సారులు
ఆపగలదు? ఒక వేళ ఈ లోకము విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న
వారిని ఆపినా ఆగుతారా ?

Comments