SO TWO-STAGE HEXA-DECIMAL(AS 4*3 EQUALS TO 12) (FIRST,EVERY NEXT,LAST AND ULTIMATE AT BODY LEVEL,MIND LEVEL AND SOCIAL LEVEL) SYSTEM ELIMINATES AMBIGUITY(INFIDELITY) EXISTING AMONG ALL OTHERS IN THIS WORLD. నేనిలా ఉంటాను.నేనెలా ఉంటానో అందరూ అలాగే ఆధ్యాత్మికముగా,సామాజికముగా,మానసికముగా మరియు భౌతికముగా బలము పెంచుకోవాలి. నేను చెప్పి వదిలివేస్తాను. నేను ఫోర్స్ చేయను. విన్న/చదివిన వారు తదనుగుణముగా ఆలోచన చేసే భాద్యత విన్న/చదివిన వారి మీదే పెడతాను. వినటము/చదవము జరిగింది కనుక అవసరము వచ్చినప్పుడు ఆ మాటలు మైండ్ గుర్తు చేస్తాయి కనుక వారిని వారు ఆత్మవంచన చేసుకోకుండా ఆచరణలోకి వస్తాయి. ఫొర్స్ చేయటము అనేది పీడిత జ్ణానము(సమాజము). అలా ఫోర్స్ చేయడము వలన దాని ఆచరణ వలన కలిగే షార్ట్ కమింగ్స్ కు ఎల్లప్పుడూ చెప్పిన వారు భాద్యులవుతారు కదా ! రామ రాజ్యము అనేది ఆలోచన కలిగిన జ్ణానము. రామరాజ్యము అనేది పీడన కలిగిన జ్ణానము కాదు అని ఇందుమూలముగా నొక్కి వక్కాణిస్తూ పునరుద్ఘాటిస్తున్నాను..
SPIRIT HAS FIRST,EVERY NEXT,LAST AND ULTIMATE LEVELS.
SOCIAL HAS ANTISOCIAL(ANARCHIAL),
IMPERIAL,IMMATURE SOCIAL AND MATURE SOCIAL LEVELS.
MIND HAS IGNORANT,APPEARING-IGNORANT,IMMATURE-KNOWLEDGE AND MATURE-KNOWLEDGE LEVELS.
BODY HAS CHILD,ADOLESCENT,YOUTH AND ADULT LEVELS.
పై నాలుగింటిని ప్రపంచ ప్రజలు గుర్తుంచుకుంటే అతి వాదన నిర్మూలించబడి సమాజము(బుద్ధితో కూడిన జ్ఞానము)(వ్యక్తి) లో మిత వాదన నిలుస్తుంది .
భావము నుండి మైండ్, మైండ్ నుండి ఆలోచన,ఆలోచన నుండి పేరు,
పేరు నుండి మిత వాదన కూడా రివర్సు లో సాధ్యము కదా.

Comments