అజ్ణాని ఓర్పు మరియు ఆలోచన లేకుండా ఇంకొకరి గురించి ఆలోచన చేస్తాడు. తేడా అంతే !

జ్ఞాని అనే వాడు తానెవరో తెలుసుకుని అలా ఆలోచన చేస్తాడు,మాటలాడుతాడు మరియు ప్రవర్తిస్తాడు .  

Comments