Pawan Kalyan Responds on Cash for Vote | Phone Tapping - Full Speech
Pavan kalyan! You seems to be against establishment.And you seems to be without objective-mind.
Politics without objective-mind and establishment are socially-criminal.
You must know that politics are murkier because of lack of proper mind,proper sense,proper respect and proper enough argument.
For that,you must have patience and heart apart from knowledge.
WORLD POLITICS ARE WELL-SETTLED IN FAVOUR OF INDIAN NATIONAL CONGRESS.FOR THAT,YOU MAY BE CATALYST IN SOCIAL REACTIONS.
ప్రాపంచిక రాజకీయాలు అనేవి ఏనాడైనా మానసిక
చాంచల్యముకు వ్యతిరేకము.ప్రాపంచిక రాజకీయాలు
పరిష్కరించాలంటే పిచ్చి(మాట నిలకడ లేకుండా) గా కనిపించాలి.
నీవు మరియు నీ మాటలు రెండూ మానసిక
చాంచల్యము కలిగి ఉన్నాయి.
నీవు సివిల్ వార్ అనే మాట మాటలాడుతున్నావు అంటేనీవు ప్రపంచ శాంతికి వ్యతిరేకముగా భయము కలిగి ఉండి ప్రజలకు భయము కలిగిస్తున్నావు అని అర్ధము.
ప్రజాస్వామ్య రాజకీయాలలో వ్యతిరేకులు(వ్యాపారులు) వ్యతిరేకముగా పరోక్షములో మాటలాడటమే అనుకూలత అని అర్ధము.అలాగే రాజకీయాలలో అనుకూలురు(జ్ణానులు) అనుకూలముగా పరోక్షములో మాటలాడటమే అనుకూలత అని అర్ధము.
భారత జాతీయ కాంగ్రెసు అనేది సమాజ(ఆత్మ-జ్ణాన) వ్యతిరేకులను మరియు సమాజ(ఆత్మ-జ్ణాన) అనుకూలురను ఇద్దరినీ కలిగి ఉంటుంది.
----------------------------------------------
ఎవరైతే తీవ్రమైన మాటలు మాటలాడుతున్నారో వారే
అవినీతి పరులు అని అర్ధము.
దొంగే దొంగా దొంగా అని తీవ్రముగా మాటలాడటము
కలి(ఆత్మవంచకుల)-యుగ లక్షణము.
ముహూర్తాలు గురించి ఆలోచించకుండా నీవు రాజకీయవాదివా లేక సైనిక వాదివా ఏదో ఒకటిగా ఇకనైనా
పనిచేయాలి.
నీవు ఓటు పవిత్రత అడిగే రాజకీయవాదివా లేక నోటు
పవిత్రత గురించి ఆలోచన చేసే సైనిక వాదివా అని
ప్రజలు అయోమయములో ఉన్నారు.
ఓటు మరియు నోటు రెండూ ఒకేలాగా కనిపిస్తాయి కాని కావు.
Comments