నోటితో చెప్పిన మాటలు సామాజికముగా చర్చించవచ్చు-చర్చించకపోవచ్చు. చేతితో వ్రాసిన మాటలు సామాజికముగా చర్చించవచ్చు- చర్చించకపోవచ్చు. అయితే నోటితో చెపుతూ మరియు చేతితో వ్రాస్తే తప్పక వినవచ్చు - చర్చించవచ్చు. అయోమయము యొక్క అయోమయముకు అయోమయము గా అయోమయము కొరకు అయోమయము వద్ద స్పష్టత తప్పక కలుగుతుంది.

వ్రాయడము(పుస్తకము/లేఖలు/అర్జీలు/రసీదులు)     అనేది తన పేరు మీద తన మాటలు అయినప్పుడు అవి నలుగురికి తప్పక ఉపయోగ పడతాయి.
  

Comments