జ్ణాని అంటే నిరంతరము అజ్ణానితో మాటలాడేవాడు అని అర్ధము. నేను నిజమైన జ్ణానిని కనుక తిరకాసుగా మరియు సంక్లిష్టతగా అజ్ణానులతో మాటలాడుతాను. అజ్ణాని(పొలీసు) అనగా అజ్ణానులలో జ్ణానిగా ఉండే వాడు. జ్ణాని(నాయకుడు) అనగా అజ్ణానులలో అజ్ణానిగా కనిపిస్తూ జ్ణానులలో జ్ణానిగా ఉండి నిలిచేవాడు. నేను "అజ్ణాని యొక్క జ్ణాని" ని. అంటే అజ్ణానికి అజ్ణానిగా మరియు జ్ణానికి జ్ణానిగా ఉండేవాడిని. జ్ణానికి ఉండవలసినవి "తొందరపాటు యొక్క ఓర్పు" మరియు "భావము గురించిన ఆలోచన". అందుకే భారత జాతీయ కాంగ్రెసు అనేది తన యొక్క నలుగురి యొక్క వారి వారి నలుగురిగా ఉంటుంది-నిలుస్తుంది.

   సత్యము అనగా 'అసత్యము యొక్క సత్యము' అనగా 'సత్యము అనేది అసత్యమును కలయిక చేసుకుంటుంది'.
   సత్యము అనగా తనదైన "అలా(ఇలా) అంటే ఇలా(అలా)" యొక్క "అలా (ఇలా) అంటే అలా(ఇలా)"మాట . 
    సత్యము అనగా తన యొక్క తానుగా తనతో మరియు ఇతరులతో పలికెడిది . 
       

Comments