Swaramulu Edaina Raagalu Enno Video Song - Thoorpu Padamara





   రెండు డైలాగులు ఉన్న రెండు వైరుధ్య సినిమా 

సన్నివేశములను ప్రతి ఒక్కరూ తమదైన లోతు 

హృదయము పెట్టటము ద్వారా తమ ఆలోచన వ్రాసి సదరు రెండు వైరుధ్య సినిమా సన్నివేశముల 

యూట్యూబ్ విడియోలను జత చేసి తమ సెల్ఫ్ బ్లాగ్ లో పోస్టు చేసినట్లయితే ఇతరులను శక్తిమంతముగా మార్పు చేయవచ్చు ఇతరులపై మీ అదుపు కొరకు.  

   రెండు వైపులు అనేవి ప్రతి మైండ్ కు ఇతరుల గురించి 

తప్పనిసరిగా ఉండాలి.

ఒక వైపు సక్రమతగా ఉన్న ఇతరులను(తోటి మనుషులుగా) మెచ్చుకోవటము ద్వారా.

మరో వైపు అక్రమతగా ఉన్న ఇతరులతో (బానిసలుగా 

చేసుకోవటము ద్వారా) అక్రమత యొక్క అక్రమతగా 

ఉండటము ద్వారా సక్రమతగా మార్పుచేయుటకు.    

-----------------------------------------------

  కేవలము మంచిగా ఉంటున్నానంటే సరిపోదు.చెడుకు 

చెడుగా ఉండటము నేర్చుకోవాలి పరిపూర్ణత కొరకు.



  

Comments

Popular posts from this blog

Future is bright for all.