అంతే గాని ప్రతి రోజూ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబాటుతనము గురించి ఎంత కంఠశోష చేసుకున్నా ఉపయోగము ఉండదు. మాట నిలకడ లేని పిచ్చి వారైన మరియు అనామకులైన వారితో మాట తప్పితే మాట తప్పినట్లు కాదు. దరిద్రుడితో ఎవరైనా దరిద్రముగా ఉండాలి-ఉంటారు-ఎందుకు ఉండరు?

ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వము వారు ప్రత్యేకహోదా కల్పించి రాష్ట్ర ప్రజలు దేశాభివృద్ధిలో 
వెనుకబాటుతనమును అధిగమించాలంటే ఒక్కటే 
మార్గము.
అదేమంటే రాష్ట్ర ప్రజలు తమ తెలుగు వాడకముతో పాటు 10% హిందీ వాడకమును కల్చర్ చేసుకోగలిగితే 
కేంద్రప్రభుత్వము వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 
తెలుగు భాషాభిమానముతో పాటు జాతీయాభిమానము
(తిరకాసుదనము) కూడా ఉందని గ్రహించి 
కేంద్రప్రభుత్వము వారు కూడా తదనుగుణముగా 
రాష్ట్రప్రజల అభివృద్ధికి కృషిచేయ ఆస్కారము ఉంటుంది.    
        

Comments

Popular posts from this blog

Future is bright for all.