LIKE PROFESSIONAL-BEING-SOCIAL IN IMMATURE SOCIETY, MIND(KNOWLEDGE) SHOULD NOT GET EXPOSED IN MATURE SOCIETY. IF MIND IS EXPOSED IN SOCIETY,THAT PERSON CAN'T EXIST IN SOCIETY(KNOWLEDGE). IN OTHER WORDS,THAT MEANS EVERY MIND IS A SPIRIT(DIVINE/DEVIL/HUMAN). AND SPIRIT NEED BE GRACEFUL(HALF-DIVINE AND HALF-DEVIL).

మనుషులకు ఇవి తాము కలిగి ఉండక పోయినా కోరుకుంటారు -కోరుకోవాలి -ఎందుకు కోరుకోరు ? :
------------------------------------------ 
A ). రూపాయి(భావ ఆవేశము) : అందరూ భావావేశము ఎక్కువగా  నిలవాలని అనుకుంటారు.
అయితే ఎక్కువగా నిలుచుట అనగా 'తక్కువ' కు 'తక్కువగా' ఉండుట గుర్తుంచుకోవాలి. 
 B ). జ్ఞానము (ఆధ్యాత్మికత )(సామాజికత )(నైతికత )(మైండు)(ఆరోగ్యము):మైండు(జ్ఞానము) ను ఎంత బాగా ఇతరులతో పంచుకుంటే అంత బాగా మైండు(జ్ఞానము) పెరుగుతుంది. 
C ). హృదయము (పేరు )(ఆలోచన ):"కొంత యొక్క కొంత గా కొంతకు కొంత కొరకు కొంత వద్ద" అనగా 'అంతా' అనే బుద్ధి విచక్షణ అందరూ అలవరచుకోవాలి .
D ). ధర్మము :మాట లో తిరకాసుదనము అందరూ అలవరచుకోవాలి .  
E ). కోరిక : కోరిక/ల ను 20% మైండు మట్టములో 'ఎల్ల వేళలా' అదుపు(చేయ ప్రయత్నము ) చేస్తూ ఉండాలి తన /ఇతరుల మాట మరియు హృదయము ద్వారా.    
------------------------------------------------
పై అయిదు అంశాలు కలిగి ఉంటే తాను 'తనకు మరియు ఇతరులకు' కలిగిన మానసిక చాంచల్యమును నిరోధిస్తూ "పిచ్చి వాడిగా కనిపిస్తూ మంచిగా ఉంటూ మంచిగా నిలుస్తాడు".
   అవును ! మానసిక చాంచల్యము అనేది ఏకైక సామాజిక (మానసిక ) (జ్ఞాన పరమైన ) రోగము(రుగ్మత). 
    మానసిక చాంచల్యము నుండి తీవ్రవాదము(ఆత్మ -అజ్ఞానము) మరియు అవినీతి (మొండితనము ) పుట్టినాయి . 
       

Comments