బూర్జువాలైన భారతీయ జనతా పార్టీ వారికి మరియు కుహనావాదులైన తెలుగు దేశము వారికి తమ నిరాశావాదము నుండి తమ ఆశావాదము పుడుతుందని తెలియదా ? మరియు తమ ఆత్మ వంచన అనేది అంతిమములో ఓడిపోతుందని తమకు తెలియదా? ఈ రోజు నుండైనా లాల్ క్రిష్ణ అద్వానీ మాదిరిగా కాకుండా "సంక్లిష్ట మానసికత యొక్క సంక్లిష్ట తిరకాసు ఆలోచన" చేయవలసినదిగా నేను నా ప్రపంచ ప్రజల సంక్షేమము నిమిత్తమై బూర్జువాలను మరియు కుహనావాదులను ఇందుమూలముగా కోరడమైనది. ఇది నా ఆదేశము.

ప్రపంచ రాజకీయాలలో భారతీయ బూర్జువాలు అయిన భారతీయ జనతా పార్టీ వారు మరియు తెలుగు దేశము పార్టీ వారు తమ అవకాశ వాదమును మరియు నిరాశావాదమును ఉపయోగించి ఆత్మ వంచన రాజకీయాలు నడిపి తాము "ఆలోచన పరముగా ,భావప్రకటనా పరముగా మరియు కార్యక్రమముల పరముగా పాపములు " చేయలేదా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను.
--------------------------------- 
    హిందూధర్మము అనగా లౌకిక వాదము (చెప్పింది చేయడము మరియు చేసింది చెప్పడము ) అని భారతీయ జనతా పార్టీ వారికి తెలియదా ?
    ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి రాజకీయాలను పాలన(వ్యాపారము)గా మార్పు చేయడము సామాజిక నేరము అని తెలుగు దేశము పార్టీ వారికి తెలియదా?
    ఇండియాలో ఎన్నికలు అనేవి గత ప్రభుత్వ వైఫల్యము కన్నా వచ్చే అయిదేళ్ళలో చేయబోయే 
సంక్షేమ(అభివృద్ధి) కార్యక్రమాల వాగ్దానము పైనే జరుగుతాయని-జరిగాయని -ఎందుకు జరగవు? అని బూర్జువా(తిరోగమన ) పార్టీలు అయిన బిజెపి వారికి మరియు టిడిపి వారికి తెలియదా ?
-----------------------------------    
     
     

Comments

Popular posts from this blog

Future is bright for all.