I Don't want to be recognised as Dalit leader says Bhatti | Open Heart w...





  అవును ! దళిత కులస్తులు కూడా ఈ సమాజములో 

భాగమే.కనుక అలా భావించే దళిత కులస్తులు మాత్రమే 

నాయకులుగా భారత జాతీయ కాంగ్రెసులో ఉండాలి.

   LOGIC:నాయకుడు అంటే  అన్ని కులములను 

కలుపుకుపోయే వాడు అని అర్ధము.

  REASON:అయితే నాయకుడు ఏదో ఒక 

కులముకు చెందిన వాడవటములో తప్పు లేదు కదా.

  REASON IS APPRECIATED.LOGIC IS ACCEPTED.

   THERE IS DIFFERENCE BETWEEN APPRECIATION AND ACCEPTANCE.   

    


Comments