సర్పమును చూసి మనిషి మరియు మనిషిని చూసి సర్పము భయపడతాయి.అయితే సర్పము ఆలోచన అనేది మనిషి భావ ప్రకటన కు పుట్టుక ఇస్తుంది. మనిషి ఆలోచన అనేది సర్పము యొక్క భావ ప్రకటనకు పుట్టుక ఇవ్వదు. సర్పము(విషము)(అజ్ణానము)(చీకటి) నుండి మనిషి(ఆహారము)(జ్ణాని)(వెలుగు) పుట్టుక జరుగుతోంది. కనుక సర్ప-మానసికత(భయము)(చీకటి) ని కలిగి ఉంటూ సర్ప-మానసికత(భయము)(చీకటి) అధిగమించగలగాలి.

వాక్యము(ప్రకటన) లో ఉన్న కర్త ,కర్మ ,క్రియ మరియు విశేషణములలో ఏది మార్పు చెందినా మొత్తము వాక్యము అర్ధము మార్పు చెందుతుంది కదా !
     ప్రకటన ను ప్రశ్నిస్తే విశ్లేషణ పుట్టుక జరుగుతుంది.
    విశ్లేషణ ను ప్రశ్నించినా ప్రకటన తయారు అవుతుంది.
   

Comments