Reviews from Qualified people –Suhasini Maniratnam controversial Speech|...




  సినిమా తీసేవారూ! మీ సినిమా చూడటము ద్వారా 

ప్రేక్షకులకు మరియు మీకు తమ పేరు మరియు ఆలోచనతో కూడిన మాటకలుగుతోందా ? మరి అలా 

కలుగనప్పుడు సినీ సమీక్షకులు మీ సినిమాను విమర్శ చేయాలి కదా !

   సినీ సమీక్షకులూ ! మీ పేరు మరియు ఆలోచనతో 

కూడిన మాట వ్రాసినప్పుడు ఆ సినిమా తీసిన వారికి 

మరియు ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు తమ పేరు 

మరియు ఆలోచనతో కూడిన మాట కలగనప్పుడు ఆ 

సినిమా తీసిన వారు విమర్శ చేయాలి కదా !

-----------------------------------------------------------

    సినిమా తీసిన వారికి మరియు ప్రేక్షకులకు సదరు 

సినిమాలో వాడిన ప్రతి మాటకు తిరకాసు(ఎందుకు?-ఏమిటి?-ఎలా?) స్వరము రెండు సార్లు వాడకపోతే 

ఆ సినిమా మాటలు "చెప్పినా లేదా వినినా" అవి తమ 

పేరు మరియు ఆలోచనతో కూడిన మాటలు కాదు.

-------------------------------------------------------

    కనుక సినిమా తీస్తున్న వారు మరియు 

సినీ సమీక్షకులు ఇద్దరికీ సినిమా మీడియము 

ప్రయోజనము గురించి జ్ణానము లేదు.


Comments