భోధకులు,వైద్యులు మరియు వ్యాపారులు మూడు వర్గాలూ వారి పనికి అంకితమవకుండా ఆధ్యాత్మిక(రాజకీయ) రంగములోకి ప్రవేశించడము వారి అనామకత్వము,మాట నిలకడ లేని పిచ్చి మరియు తామెవరో తమకు తెలియని అజ్ణానము కాకుండా మరేమిటి అవుతుంది ?

జ్ఞాని వింటాడు (చదువుతాడు ) మరియు 
"తెలుసుకుని అడిగితే" చెపుతాడు.రెండూ చేస్తాడు.  
KNOWLEDGEABLE BOTH HEARS(READS) AND TELLS BY KNOWING AND ASKING. 
-------------------------------------------
భోధకుడు(పోలీసు),వైద్యుడు(సేవకుడు) మరియు వ్యాపారి(పరిష్కారి) ముగ్గురూ జ్ఞానులుగా 'కేవలము కనిపిస్తారు ' కనుక వినరు మరియు చెప్పరు
INSTRUCTOR,DOCTOR AND BUSINESSPERSON ALL THREE ARE "JUST APPEAR-KNOWLEDGEABLES" SO THEY CAN'T BOTH LISTEN AND TELL.  

Comments