Pokiri Movie - Ileana, Mahesh Babu Nice Lift Scene
ఆడవాళ్ళూ! మీకు జోహార్లు ! మీలో లేనిది సంక్లిష్టత.
ఎత్తుకు పై ఎత్తు వేయడము సరిపోదు.ఎత్తుకు 'పై ఎత్తు యొక్క పై ఎత్తు' వేయాలి.
-----------------------------------------------
స్త్రీలు ఇకనుండైనా ఈ క్రింద తెలిపిన మాటలు గుర్తుంచుకుంటే వారు బాగు పడి వారి కుటుంబములు
బాగుపడతాయి.లేకపోతే వారి నిజ జీవితాలు గతములో
మాదిరిగా ఇకముందు కూడా సినిమా కథ(వస్తువు)లే.
నిజమైన జ్ణానము అనేది 'అజ్ణానము యొక్క' జ్ణానము. నిజమైన మంచి అనేది 'చెడు యొక్క' మంచి.
Comments