ఇటు నుండి అటు అయినప్పుడు అటు నుండి ఇటు అవ్వాలి కదా !

న్యాయ వాదులు అతివాదనలు వదిలి సంక్లిష్టత అలవరచుకుంటే న్యాయమూర్తులు తమ ఆలోచనకు తిరకాసుదనము అలవరచుకోవటము ద్వారా తరగతి గదులలో భోధకులు విద్యార్ధులలో సంక్లిష్ట -తిరకాసుదనము అమలు చేయటము వీలు పడి సమాజములో మంచి(అనగా చెడు యొక్క మంచి)  మరియు జ్ఞానము (అజ్ఞానము యొక్క జ్ఞానము ) నిలబడుతుంది శాశ్వత ప్రాతిపదికన . 
--------------------------------------------------
2. తరగతి గదులలో భోధకులు విద్యార్ధులలో సంక్లిష్ట తిరకాసుదనము అమలు చేయటము ద్వారా సమాజములో న్యాయమూర్తులలో తిరకాసుదనము కలిగి న్యాయవాదులలో సంక్లిష్టత కలిగి అతివాదనలు నిర్మూలించబడి సమాజములో  న్యాయ స్థానముల  అవసరత  నిర్మూలన జరుగుతుంది . తద్వారా సమాజమే ఏకైక మరియు అతి పెద్ద న్యాయస్తానముగా ,ఆసుపత్రిగా మరియు దేవాలయముగా నిలబడుతుంది శాశ్వత ప్రాతి పదికన.    

Comments