అందుకొరకే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అని రెండు రాష్ట్రములుగా భారత ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఆవకాయ పచ్చడి తింటే బ్లడ్ ప్రెజరు ఎక్కువయి ఆలోచన(పేరు-మాట) తగ్గి ప్రజలకు సంపాదన తగ్గిపోతుంది. కనుక ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంత ప్రజలు ఇకనుండి ఆవకాయ పచ్చడి బదులుగా గోంగూర పచ్చడి భుజించాలని నా ఆదేశము.
ఆంధ్ర మరియు తెలంగాణా ప్రాంతములో జీవించే వారు
లేదా తెలుగుభాషను మాటలాడే వారు "ఆవకాయపచ్చడిని వదిలి వేసి గోంగూరపచ్చడిని" మాత్రమే భుజించాలి.
లేదా తెలుగుభాషను మాటలాడే వారు "ఆవకాయపచ్చడిని వదిలి వేసి గోంగూరపచ్చడిని" మాత్రమే భుజించాలి.
Comments