మాట అంటే ఎదుటివాడు తిరకాసుగా ప్రశ్నించినప్పుడు నిలకడగా ఉండేది మరియు తానెవరో తాను గుర్తుంచుకుని చెప్పే ఆలోచన మరియు స్వరము. మాటలు విని-తెలుసుకుని-అడిగి-చెప్పే అలవాటుగా చేసుకుంటే మానసికత ఎంతో ఆరోగ్యముగా ఉంటుంది. అందువలన దేవాలయ(భయము),న్యాయస్థాన మరియు ఆసుపత్రి సందర్శన అవసరత నుండి ప్రపంచప్రజలకు విముక్తి లభిస్తుంది.

మాట అనేది వ్యాకరణపరముగా కర్త,క్రియ,కర్మ మరియు విశేషణము అని నాలుగు భాగములు మరియు దాని యొక్క రెండు తడవలుగా ఉంటుంది.
మాట అనేది హీరో(మంచి స్వరము),కారెక్టర్ ఆర్టిస్టు
(మంచి శీలము),కమేడియను(మంచి రూపము) 
మరియు  విలను(మంచి గుణము) అని 
నాలుగు రుచులు అందించాలి.
------------------------------------------
భావము లో మోసము ఉండవచ్చు కాని 'పేరు ఆలోచనతోకూడిన మాట'లో సత్యము ఉండాలి.  

Comments