మండువా లోగిలి - వికీపీడియా

మండువా లోగిలి - వికీపీడియా



   ఇల్లే కదా స్వర్గ సీమ !

    మండువా లోగిలి ఉన్న ఉమ్మడి కుటుంబములు-జీవనము తిరిగి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రములలో రావాలి.

    భారతీయ సంస్కృతి అనగా ఆలోచనా(హృదయ)(మాట) సంస్కృతి.బ్రిటిష్ వారు భారతీయ నైతిక సంస్కృతిని చిన్నాభిన్నము చేశారు.

     భారతీయ సంపదను బ్రిటిష్ వారు కొల్లగొట్టినా నష్టము 

లేదు.అయితే 'విభజించు-కలుపు-తిరిగి విభజించు-తిరిగి కలుపు' అనే  భారతీయ నైతిక సంస్కృతిని 

బ్రిటిష్ వారు చిన్నాభిన్నము చేశారు.

      భారతీయులకు 1857 A.D.కి ముందు దొంగతనము,హత్య మరియు 

రౌడీతనము అనేవి పెద్దగా తెలియవు.అప్పటి భారతీయ 

ఆర్ధిక వ్యవస్థ ఎంతో నైతిక-సక్రమత కలిగి 

ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలకు నాయకత్వము 

వహించింది.  



ఇట్లు,

కోట శ్రీనివాస రావు వ్రాలు.

      

  

Comments