దేవుడు అనగా సకారాత్మకత(నకారాత్మకత). దేవుడిని అడుగుట అనేది మానవ ప్రయత్నము ముగిసిన తరువాత మాత్రమే. సబ్కో సన్మతి "దే భగవాను". మనిషి తన 24 గంటలు దైవమును ఆరాధిస్తుంటే దైవముకు ఏమనిపిస్తుందో ఎవరిని వారి అంతరాత్మ ప్రభోధముకే వదిలి వేద్దాము.

మనిషికి అసలు ఏమీ ఆలోచన(మాట)(హృదయము) లేకపోవడము ఎంత ప్రమాదమో అతి ఆలోచన(మాట)(హృదయము) కూడా అంతే ప్రమాదము .        

Comments