మానసికత(వృత్తి) వేరు. భావన వేరు.
మానసిక సంక్లిష్టత లకు సంక్లిష్టతగా ఉండేది వృత్తి జ్ఞానము.
తనదైన వృత్తి జ్ఞానము ప్రపంచములో ప్రతి ఒక్కరికీ తప్పని సరి .
అయితే సామాజిక జ్ఞానము అనేది కొందరికి అనగా పోలీసు వారికి మరియు అధ్యాపక వృత్తి వారికి మాత్రమే అవసరత కనుక ఆధ్యాత్మిక వృత్తి వారినుండి పొందాలి .

Comments