ఆధార్ కార్డు హోల్డరులు అందరూ ప్రభుత్వము(వ్యవస్థ) మీద ఆధారపడి జీవిస్తున్న అనామకులే. అనామకులు మొదట మంచి గుణము(తిరకాసు మాట),దాని నుండి తన వృత్తి మాటలు మరియు దాని నుండి గౌరవము "సంపాదన" చేసుకోవాలి. ప్రస్తుతము గౌరవము అనేది తనకు ఉన్న గౌరవము కాదు.ఇతరులు ఇచ్చే గౌరవము మాత్రమే. అజ్ణానులారా ! ఇతరుల మాట మీద విశ్వాసము ఉంటేనే తనకు గౌరవము నిజముగా ఉన్నట్లు మరియు కలిగినట్లు. అటువంటి నిజముగా గౌరవము కలిగిన అందరినీ భారత జాతీయ కాంగ్రెసు అతి త్వరలో భయము లేని పాలన అందించబోతోంది. ప్రస్తుతము నడుస్తున్నది భయము కలిగించే అసాంఘిక పాలన. ముందుంది భయ మార్గము ద్వారా భయము కలిగించని సాంఘిక(జ్ణాన)పరమైన పాలన. తన మాట (హృదయము)(ఆలోచన) అనేది సమాజములో తనదైన వ్యక్తిని విడిచి దూరముగా వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోవాలి. మాట(ఆలోచన)(హృదయము) అనేది సమాజములో బరితెగింపు మరియు బుద్ధి(వ్యక్తి ) విచక్షణా రాహిత్యము కారాదు.

1. తన వృత్తి కాని మాట మాటలాడే వ్యక్తిని అజ్ణాని 
అంటారు.
2. అజ్ణానికి సమాజము(జ్ణానము)లో గౌరవము 
ఉండదు-ఉండరాదు-ఎందుకు ఉండాలి?
3. అజ్ణాని అయిన వ్యక్తికి మంచి గుణము ఉండదు.
4. మంచి గుణము లేకపోతే అనామక జీవితము గడపాలి.
5. అనామక జీవితము గడిపే వ్యక్తికి ధనము రూ. 20000 కు మించి కలుగదు-కలుగరాదు-ఎందుకు కలుగుతుంది?

Comments