Sony BRAVIA TVC: The Most Colourful Cricket Experience
సమాజములో కళ్ళు ఉన్న వారికే టీవీ అనేది
ఉపయోగకరము.
కళ్ళు ఉండీ వాటిని ఆలోచన(హృదయము)(మాట)కు ఉపయోగించని సామాజిక వర్గాల వారికి
మరియు (కళ్ళు లేని) 'గ్రుడ్డి సామాజిక వర్గము' వారికి
ఈ మల్టీ నేషనల్ కంపెనీల వారి లక్ష కోట్ల రూపాయల
టర్నోవరు మరియు లక్ష మంది ఉద్యోగుల సేవలు ఏమి
ఉపయోగము? "అని నేను ప్రభుత్వము తరఫున
ఇందుమూలముగా కార్పోరేట్ సి ఇ ఓ లను
అడుగుతున్నాను ".
ఆలోచించండి.
Comments